ప్రజల మనిషి
జిత్తులమారి నక్క
పిట్ట చెప్పిన కథలు
చిలుక గోరింక
పొడుగు జడ అమ్మాయి
మోలా
చిట్టితల్లి బుల్లిరాజు
కీలుగుర్రం
వలలో చిక్కిన నల్లదొంగ
నసీరుద్దీన్ చెప్పిన అల్లి బిల్లి కథలు
అనే కథలు ఉన్నాయి.
* * *
చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పోతున్న పిట్టవేపు తదేకంగా చూశాడు. రాజు ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు.అవును.. ఎందుకిలా జరుగుతోంది? మూడుసార్లూ తనకి తాను కావాలనే చిక్కి ఆ మూడు కథల ద్వారా ఆ పిట్ట ఏ సందేశం ఇవ్వదలుచుకొంది?
వెంటనే రాజుకో విషయం బోధపడింది.
''ఇలాంటి అపురూపమైన వాటిని ఏ ఒక్కరూ తమ స్వార్థం కోసం స్వంతం చేసుకోకూడదన్న మాట!''
రాజుకి జ్ఞానోదయమైంది.
* * *
వినోదమూ, విజ్ఞానమూ పంచే కథలివి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి